శాంతి

శాంతి కావాలంటే నాణ్యమైన మనిషి తయారవ్వాలి,
నాణ్యమైన వస్తువు కాదు...
ఇది  శాస్త్రీయ సత్యం...🙏😇
సశాస్త్రీయమైన  సనాతన భారతీయ బ్రహ్మవిద్యా క్రియాయోగం సాధన ద్వారా అనంతకాలంనుండీ భారతంలో నిరూపితమైన సత్యం...😇🙏🙏🙏🙏
ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలుగానే ప్రపంచంలోని వారంతా మనిషి నాణ్యతని పణంగా పెట్టి, మనిషి నాణ్యతని కాలరాసేసి...ఎంతో  నాణ్యమైన, ఖరీదైన  వస్తువులు చేస్తున్నారు... మొత్తం నాణ్యతలేని మనుషులందరూ కలిసి..🤫🤭🤔🙄😒
మరి వీళ్ళంతా శాంతిని పొందలేదు????
పైగా
మరింత అశాంతి, అసహనంగా, అసూయ, హింసాయుత జ్వాలల్లో రగిలిపోతున్నారు..!!!!????
ప్రపంచాన్ని ఒక
కాబట్టి నాణ్యమైన మనిషిగా తయారవాలి, భగవత్ సాధనాయుతమైన మన శాశ్వతమైన సనాతనమైన చావు పుట్టుకలకు అతీతమైన బ్రహ్మ విద్యా క్రియాయోగం విద్య యొక్క  కృపతో...!!!
ఈ నాణ్యమైన మనిషిని తయారుచేసే విద్యనే  శ్రీ స్వామివారు పరబ్రహ్మ శ్రీ శ్యామాచరణ లాహిరీ మహాశయుల వారు తిరిగి గృహస్థుల కోసం సమాజంలోకి తిరిగి తీసుకొచ్చారు. .. తానూ మనలోనే మనలానే పుట్టి, మనలానే సంసారిగా సుఖదుఃఖాలు అనుభవించి తను చేసి చూపించిన విద్యనే  మనకి ప్రసాదించి వెళ్ళారు...
సనాతన భారతీయ బ్రహ్మవిద్యా క్రియాయోగం సాధన ద్వారా...!!!
నాణ్యమైన వస్తువు శాంతికి సాధనం కాదు, అశాంతితో కూడిన కోరికల దావానలాలు ప్రజ్వలింప చేసే సాధనాలు మాత్రమే అవి....!!!
కాబట్టి అది విఫలమైన విధానం...శాంతి పొందడంలో.
కాబట్టి మనం సఫలీకృతమైన సిద్ధంగా ఉన్న శాంతి మార్గంలో వెళ్దాం...😇😇😇🙏🙏🙏

Comments

Popular posts from this blog

శరీరం - ఆత్మ

బొండు మల్లెలు